తులసి మొక్కను మట్టి గుండిలో మాత్రమే పెంచాలి. అలాగే తులసి మొక్కను దక్షిణ దిశలో కాకుండా ఇతర ఏ దిశలోనైనా నాటుకోవచ్చు. సాధారణంగా తులసి మొక్కను నాటడానికి కార్తిక మాసం మంచిదిగా చెబుతారు. కానీ తులసిని మంచి ఎప్పుడు మంచి రోజు అయితే అప్పుడు నాటుకోవచ్చు.
ఇంట్లో తులసి మొక్కు ఉన్నప్పుడు దాన్ని స్నానం చేసి మాత్రమే ముట్టుకోవాలి. కొందరు ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కపై చేయి వేస్తుంటారు. నాన్ వెజ్ తిన్నప్పుడ కూడా తులసి చెట్టుకు దూరంగా ఉండాలి. ఉదయాన్నే లేచి తులిసి పూజ చేయడం మంచిది. దగ్గు వంటి సమస్య ఉన్నప్పుడు తులసి ఆకు రసం తాగితే మంచిది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి